Monday, May 25, 2026
E-PAPER
Homeక్రైమ్లోయలో పడిన స్కార్పియో.. 8 మంది మృతి

లోయలో పడిన స్కార్పియో.. 8 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని మహాబేశ్వర్-పోలాద్‌పూర్ మార్గంలో అంబెనాలి ఘాట్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే ‘సహ్యాద్రి వన్యజీవ రక్షణ సంస్థ’, స్థానిక రెస్క్యూ టీమ్స్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -