- Advertisement -
నవతెలంగాణ-మల్హర్‌రావు: వడదెబ్బతో మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపరిధిలోగల కాపురంపల్లికి చెందిన జంగ బిమయ్య (55) అనే గిరిజన కూలి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల,గ్రామస్తులు పూర్తి కథనం ప్రకారం బిమయ్యకు బుధవారం వడదెబ్బతో వాoతులు,విరోచనాలై అస్వస్థకు గురై గురువారం మృతిచెందినట్లుగా తెలిపారు.మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
- Advertisement -



