Thursday, May 28, 2026
E-PAPER
Homeజాతీయంఈడీ దాడులను నిరసిస్తూ సీపీఐ(ఎం) నిర‌స‌న‌లు

ఈడీ దాడులను నిరసిస్తూ సీపీఐ(ఎం) నిర‌స‌న‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు పినర‌య్ విజయన్ ఇంటిపై ఈడీ దాడులను నిరసిస్తూ విజయవాడ బందర్ రోడ్ లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు సీపీఐ(ఎం) ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, ఏవీ నాగేశ్వరరావు, కె సుబ్బారావమ్మ, సీనియర్ పార్టీ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు పి మధు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -