Friday, June 5, 2026
E-PAPER
Homeఆటలుఆసియా క్రీడల్లో పతకమే లక్ష్యం

ఆసియా క్రీడల్లో పతకమే లక్ష్యం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ప్రపంచ రికార్డుతో పసిడి పతకం సాధించటం ఎంతో ఆనందంగా ఉంది. దేశం కోసం పోటీపడటం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతి. ‌ప్రపంచకప్‌ ‌పసిడి పతకం దేశ ప్రజలకు అంకితం. రానున్న ఆసియా క్రీడల్లో పసిడి పతకమే లక్ష్యమని స్టార్‌ ‌షూటర్‌ ఇషా సింగ్‌ ‌తెలిపింది. ఇటీవల మ్యూనిచ్‌‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌‌లో ఇషా సింగ్‌ 25 ‌మీటర్ల ఎయిర్‌ ‌రైఫిల్ విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం సాధించింది. జూనియర్, సీనియర్ విభాగాల్లో ప్రపంచ రికార్డు సాధించిన షూటర్‌‌గా ఇషా సింగ్‌ ‌నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -