- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : యుపిఐ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో ఫిఎఫ్ సొమ్ము డిపాజిట్ అయ్యేలా కొత్త యాప్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏప్రిల్‌లో ఇది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉన్న UMANG యాప్‌నకు అదనంగా ఇది పనిచేస్తుంది. యాప్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే 3రోజుల్లోనే గరిష్ఠంగా ₹5లక్షల వరకు డిపాజిట్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం యూపీఐ ద్వారా ఫిఎఫ్ విత్‌డ్రా చేసుకునే ఫీచర్ లేదు.
- Advertisement -



