Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోటర్ పంపు ప్రారంభం 

మోటర్ పంపు ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి  : మండల కేంద్రంలోని 14 వ వార్డులో నీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మోటర్ పంపును స్థానిక సర్పంచ్ బండి ప్రవీణ్ పాలకవర్గ సభ్యులతో ప్రారంభించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ… వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య నివారణ కోసం 14వ వార్డులో నూతన మోటర్ పంపును అందించి, ప్రారంభించామని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్, స్థానిక వార్డ్ మెంబర్ జెసిబి శేఖర్, పాలకవర్గ సభ్యులు జీర్ గారి రాజేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -