- Advertisement -
– పరిశీలిస్తున్న గ్రామ పంచాయతీ పాలకవర్గం
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని జగదాంబ తాండ గ్రామపంచాయతీ పవన్ నిర్మాణ పనులను బుధవారం స్థానిక సర్పంచ్ భూక్య లలితా భాయ్ నంద పాలకవర్గ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అన్ని సౌకర్యాలతో త్వరలో గ్రామపంచాయతీ భవనం తాండవాసులకు అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మాజీ సర్పంచ్ రాజు నాయక్, నంద, తదితరులు ఉన్నారు.
- Advertisement -



