- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ‘నార్వే చెస్-2026’ టోర్నమెంట్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన భారతీయ గ్రాండ్‌మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సోమవారం సన్మానించారు. చెన్నైలోని ప్రధాన సచివాలయంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో 20 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌తో ముఖ్యమంత్రి స్వయంగా ఒక చెస్ గేమ్ ఆడారు. తమిళనాడు క్రీడా అభివృద్ధి సంస్థ తరపున ఆయనకు రూ. 50 లక్షల నగదు బహుమతిని అందజేశారు సీఎం.
- Advertisement -



