Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటు హక్కును వినియోగించుకున్న టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు

ఓటు హక్కును వినియోగించుకున్న టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 17వ వార్డు అశోక్ నగర్‌లోని సి.ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి తన సతీమణి గోవూరి ఇందిరతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఓటరు తమ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -