Saturday, June 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లో భారీ వర్షం కరుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు వర్షం కురుస్తుండటంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు వర్షం కురవడం ఉపశమనాన్నిచ్చింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి, సరూర్ నగర్, కొత్త పేట, మలక్‌పేట పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -