Wednesday, June 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలురుద్రం-2 పరీక్ష విజయవంతం

రుద్రం-2 పరీక్ష విజయవంతం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత రక్షణ శాఖ దేశీయంగా అభివృద్ధి చేసిన రుద్రం-2 యాంటీ-రేడియేషన్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి శత్రువుల రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను గుర్తించి ధ్వంసం చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది 300-350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాక్ 5.5 వేగంతో ఛేదించగలదు. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్‌కు ఇది పెద్ద సవాలుగా మారింది. ఈ పరీక్ష భారత్ వైమానిక దళం యొక్క ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, శత్రువులపై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -