- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :మల్కాజ్‌గిరిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఉషారాణి, అరుణ్ భార్య భర్తలు కాగా.. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున మాట్లాడుకుందామని చెప్పి మరో వ్యక్తితో కలిసి భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. కాగా 3 నెలల క్రితం అరుణ్ అంబర్‌పేట్ పరిధిలో తుపాకీతో హల్‌చల్ చేసినట్లు తెలుస్తోంది. పాతబస్తీకి చెందిన స్నేహితుల ద్వారా తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
- Advertisement -



