Thursday, June 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుటీఆర్‌ఎస్‌ పేరుపై బీఆర్‌ఎస్‌ అభ్యంతరం

టీఆర్‌ఎస్‌ పేరుపై బీఆర్‌ఎస్‌ అభ్యంతరం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కవిత రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్‌)పై బీఆర్‌ఎస్‌ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్‌ఎస్‌ పేరు తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని, అందువల్ల ఆ పేరు కేటాయించవద్దని ఈసీఐని కోరింది. టీఆర్‌ఎస్‌ పేరుపై ఈసీఐకి దాదాపు 700 అభ్యంతరాలు అందాయి. టీఆర్‌ఎస్‌పై అభ్యంతరాలు ఏమైనా ఉంటే జూన్‌ 1వ తేదీలోపు చెప్పుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -