నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి సమక్షంలో భువనగిరి మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి, బిఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి, సమి బాయ్ ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ 8వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ తహెరా మాజహార్ బబ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరికలు పెరుగుతున్నాయిని అన్నారు. ఈ సందర్భంగా 8వ వార్డు కౌన్సిలర్ తహెరా బబ్లును అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆవేస్ చిస్తీ,కాంగ్రెస్ పరాయి పట్టణ అధ్యక్షులు కురపాటి వెంకటేష్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోత్నక్ ప్రమోద్ కుమార్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ కాంగ్రెస్ లో చేరిక..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



