- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
అక్షరాస్యత 2026 వారోత్సవాల్లో భాగంగా మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లోని విద్యార్థులకు పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో శనివారం తాడిచెర్ల కెడిసి బ్యాంక్ మేనేజర్ వెంకట్రాజం, ఎస్బిఐ లిడ్ మేనేజర్ తిరుపతిలు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్స్ మాట్లాడుతూ .. విద్యార్థులు చదువుతోపాటు బ్యాంకుల్లో డబ్బుల పొదుపుపై తెలుసుకుంటూ తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతీ వినియోగదారుడు నిర్ణీత గడువులోగా ఈ-కేవైసీని పూర్తి చేసు కోవాలని తెలిపారు.
- Advertisement -



