Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్ధిని ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్ధిని ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2026 సీఎం కంప్ ఆటల్లో మండల,జిల్లా స్థాయిలోని అథ్లెటిక్స్బీపోటీల్లో విజయం సాధించి రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న మారవైన జ్యోతి ఎంపికైనట్లుగా పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచంద్రరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలోని అట్లెటిక్స్ పోటీలు అంబెడ్కర్ స్టేడియంలో నిర్వహించిన నేపథ్యంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిసి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టుగా తెలిపారు. రాష్ట్రస్థాయి ఎంపిక పట్ల విద్యార్థిని ప్రిన్స్ పల్ తోపాటు పలువురు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -