Sunday, February 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏఎమ్మార్ ఆధ్వర్యంలో సందర్శకులకు పులిహోర పంపిణీ

ఏఎమ్మార్ ఆధ్వర్యంలో సందర్శకులకు పులిహోర పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మహాశివరాత్రి ఉత్సవాలు తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీ పరిధిలోని పివినగర్ మానేరు ప్రక్కన నైన గుళ్లలో ఆదివారం శివపార్వతుల కల్యాణమహోత్సవానికి విచ్చేసిన సందర్శకులకు పులిహోర, సిరా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఎస్ ఆర్ సూపర్ వైజర్స్ ల్ బొబ్బిలి నరేష్ గౌడ్, నారమల్ల నరేష్, నవీన్, కోట మహేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -