Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జన్నేపల్లి శివాలయంలో జోరుగా కుస్తీ పోటీలు..

జన్నేపల్లి శివాలయంలో జోరుగా కుస్తీ పోటీలు..

- Advertisement -

నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని జన్నెపల్లి గ్రామ శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీలు సోమవారం జోరుగా సాగాయి. ఈ కుస్తీ పోటీలలో 140 మంది మల్ల యోధులు పాల్గొని 70 కుస్తీ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన వారికి నగదు బహుమతితో పాటు మెమొంటోలను ప్రధానం చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగాధర్, ఉపసర్పంచ్ వీరేందర్ రావు, మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -