Tuesday, June 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆంజనేయస్వామి ఆలయంలో మాజీ ఎంపీ ప్రత్యేక పూజలు

ఆంజనేయస్వామి ఆలయంలో మాజీ ఎంపీ ప్రత్యేక పూజలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో గల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం మద్నూరు ఉమ్మడి మండల నివాసులు, జహీరాబాద్ పార్లమెంట్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి రూ. 6కోట్ల 70 లక్షల నిధులు గతంలో మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. వీటి ద్వారా ఆలయాభివృద్ధి పనలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో డోంగ్లి సింగిల్ విండో చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ రామ్ పటేల్, మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగనాథ్, పటేల్ బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -