Wednesday, June 17, 2026
E-PAPER
Homeఆటలువిజేత ఎన్‌ఏఎస్‌ఆర్‌ స్కూల్‌

విజేత ఎన్‌ఏఎస్‌ఆర్‌ స్కూల్‌

- Advertisement -

సుబ్రతో కప్‌ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ : సిఐఎస్‌‌సీఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌సుబ్రతో కప్ ఫుట్‌‌బాల్‌ ‌టోర్నమెంట్‌ అండర్‌-15 ‌బాయ్స్‌ ‌విభాగంలో విజేతగా ఎన్‌ఏఎస్‌ఆర్‌ ‌బాయ్స్‌ ‌స్కూల్‌ (గచ్చిబౌలి) నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఫ్యూచర్‌ ‌కిడ్స్‌ ‌స్కూల్‌‌పై ఎన్‌ఏఎస్‌ఆర్‌ ‌స్కూల్‌ 1-0‌తో గెలుపొందింది. అంతకుముందు సెమీఫైనల్లో సెయింట్‌ ‌ప్యాట్రిక్స్‌ ‌హైస్కూల్‌‌పై 1-0తో నెగ్గిన ఎన్‌ఏఎస్‌ఆర్‌ ‌స్కూల్‌.. లీగ్‌ ‌దశలో హెపిఎస్‌ ‌బేగంపేట్‌‌పై 2-0తో, శివ శివాని పబ్లిక్‌ ‌స్కూల్‌‌పై 3-0తో వరుస విజయాలు నమోదు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -