- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గార్ల పుట్టినరోజు సందర్బంగా మండలంలోని అన్నిగ్రామాల్లో బిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం కేకులు కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్బంగా మైలారం గ్రామములో మాజీ సొసైటీ చేర్మెన్ ధర్మయ్యగారి రాజేందర్ రెడ్డి, సోమా శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా విద్యార్థులకు, నోట్ బుక్కులు, పెన్నులు పంపిణి చేశారు. కార్యక్రమములో అగ్రమా బిఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



