- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీడీవో వి కమలాకర్, ఎంపీవో రఫీ హైమద్ లు సర్పంచ్ లకు యాప్ డౌన్లోడ్ లపై అవగాహన కల్పించారు. గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టే అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా పై అధికారులకు పంపించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 17 గ్రామ పంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు.
- Advertisement -



