Tuesday, February 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్ ప్ర‌ధానిగా తారిఖ్‌ రహ్మాన్ ప్ర‌మాణం

బంగ్లాదేశ్ ప్ర‌ధానిగా తారిఖ్‌ రహ్మాన్ ప్ర‌మాణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బంగ్లాదేశ్ సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) అధినేత తారిఖ్‌ రహ్మాన్ ఆ దేశ ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. జాతీయ పార్లమెంట్ భవనంలోని సౌత్ ప్లాజాలో అధ్యక్షుడు మొహమ్మెద్‌ షాహబుద్దీన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్య‌క్ర‌మానికి భార‌త్ త‌రుపున లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా హాజ‌ర‌య్యారు. ఎన్నికల్లో 297 స్థానాలకుగాను బీఎన్‌పీ 209 చోట్ల గెలిచింది. అతివాద జమాతే ఇస్లామీ కేవలం 68 సీట్లకు పరిమితమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -