- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని మగ్గిడి పాఠశాల పూర్వ విద్యార్థులు సీనియర్ క్రీడాకారులు అయిన అమూల్య, నవీన, కీర్తి, సంజన, సంజూష ,స్పందన , సాయిరాం ఈనెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా వేములవాడ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి యూత్ వాలీబాల్ పోటీలో పాల్గొంటారని పాఠశాల పిడి మధు మంగళవారం తెలిపారు. వీరి ఎంపిక పట్ల మగ్గిడి గ్రామ సర్పంచ్ చంద్రకాంత్ గౌడ్ , గ్రామ విడిసి సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత మేడం వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ క్రీడాకారుల్ని అభినందించారు.
- Advertisement -



