Tuesday, February 17, 2026
E-PAPER
Homeకరీంనగర్పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి
తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ లోని కేంద్రీయ విద్యాలయం(కేవీ)లో సీబీఎస్ఈ విధానంలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు. కేంద్రీయ విద్యాలయంలో సీబీఎస్ఈ విధానంలో పదో తరగతి పరీక్షల్లో భాగంగా మ్యాథ్స్ పరీక్ష నిర్వహించగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తనిఖీ చేశారు. పరిశీలనలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ శేషా ప్రసాద్, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -