- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్ గ్రూప్ లీగ్ మ్యాచ్‌లు ఈనెల 18న ముగియనున్నాయి. 21 నుంచి సూపర్-8 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్-8 జట్లు దాదాపుగా ఖరారయ్యాయి. రేపు నమీబియాపై గెలిస్తే పాక్ సూపర్-8కు వెళ్తుంది.
సూపర్-8 గ్రూప్-1లో వెస్టిండీస్, భారత్, జింబాబ్వే, సౌతాఫ్రికా ఉన్నాయి.
గ్రూప్-2లో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్/USA, న్యూజిలాండ్ ఉంటాయి.
భారత్ ఫిబ్రవరి 22న సౌతాఫ్రికా (అహ్మదాబాద్‌లో), 26న జింబాబ్వే (చెన్నైలో), మార్చి 1న వెస్టిండీస్ (కోల్‌కతాలో)తో తలపడనుంది.
- Advertisement -



