Thursday, June 18, 2026
E-PAPER
Homeజాతీయంఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు తీపికబురు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026ను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు (BIEAP) అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫలితాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సమాచారం వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -