Thursday, February 19, 2026
E-PAPER
Homeఆటలుటీ20 వరల్డ్ కప్..మరోసారి భారత్, పాక్ మ్యాచ్‌?

టీ20 వరల్డ్ కప్..మరోసారి భారత్, పాక్ మ్యాచ్‌?

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశలో భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడే అవకాశాలున్నాయి. భారత్ గ్రూప్ 1లో, పాకిస్తాన్ గ్రూప్ 2లో ఉన్నాయి. సూపర్ 8లో నేరుగా తలపడే అవకాశం లేనప్పటికీ, సెమీఫైనల్స్ లో ఇరు జట్లు గెలిచి తలపడే ఛాన్స్ ఉంది. ఒకవేళ భారత్ గ్రూప్ 1లో మొదటి స్థానంలో, పాకిస్తాన్ గ్రూప్ 2లో రెండో స్థానంలో నిలిస్తే సెమీఫైనల్ లో వీరిద్దరి మధ్య మ్యాచ్ జరగవచ్చు. లేదంటే, రెండు జట్లు వేర్వేరుగా సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్ కు వస్తే, కొలంబో వేదికగా ఫైనల్ లో భారత్-పాక్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -