- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 వరల్డ్ లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కాసేపట్లో వెస్టిండీస్, ఇటలీ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ముందుగా టాస్ గెలిచి ఇటలీ బౌలింగ్ ఎంచుకున్నారు.
వెస్టిండీస్ : 1 బ్రాండన్ కింగ్, 2 షాయ్ హోప్ (కెప్టెన్ & wk), 3 షిమ్రాన్ హెట్మెయర్, 4 రోవ్‌మన్ పావెల్, 5 షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, 6 మాథ్యూ ఫోర్డ్, 7 రోస్టన్ చేజ్, 8 జాసన్ హోల్డర్, 9 అకేల్ హోసేన్, 10 షమర్ జోసెఫ్, 11 గుడాకేష్ మోతీ.
ఇటలీ XI: 1 జస్టిన్ మోస్కా, 2 ఆంథోనీ మోస్కా, 3 సయ్యద్ నఖ్వీ, 4 హ్యారీ మానెంటి (కెప్టెన్), 5 JJ స్మట్స్, 6 బెన్ మానెంటి, 7 గ్రాంట్ స్టీవర్ట్, 8 జియాన్-పియరో మీడే (వాక్), 9 క్రిషన్ కలుగమాగే, 10 థామస్ ఎ హలికా, 11 అలీ హసన్
- Advertisement -



