- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాతో భారత మహిళల క్రికెట్ జట్టు కీలకమైన మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-Aలో ఆస్ట్రేలియా ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో గెలిచి సెమీఫైనల్స్‌కు దాదాపుగా చేరుకుంది. భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఈరోజు మ్యాచ్‌లో గెలిస్తే టీమ్ ఇండియా సెమీఫైనల్ అవకాశాలు మెరుగుపడతాయి. గ్రూప్-Bలో మధ్యాహ్నం 3 గంటలకు వెస్టిండీస్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
- Advertisement -



