Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసినీ నిర్మాత గొట్టిముక్కల పద్మారావు మృతి

సినీ నిర్మాత గొట్టిముక్కల పద్మారావు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు ఆదివారం తెల్లవారుజామున కూకట్‌పల్లిలోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన మరణంతో సినీ, రాజకీయ రంగాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -