Saturday, July 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని ఆదివారం ఉదయం భారీ వర్షం ముంచెత్తింది. ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, నాంపల్లి, కోఠి, లక్డికాపూల్, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం తీవ్రంగా కురుస్తోంది. మరికొద్దిసేపట్లో ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ వైపు కూడా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉదయాన్నే పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో హైదరాబాద్‌లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -