- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, జార్ఖండ్, కలకత్తాలలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కోల్‌కతా నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌లో ఏఎన్ఆర్ కంపెనీపై ఈ దాడులు చేస్తున్నాయి. ఈ సోదాల నేపథ్యంలో పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు అప్రమత్తమయ్యారు.
- Advertisement -



