Sunday, June 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహర్మూజ్​ను మళ్లీ మూసేసిన ఇరాన్​

హర్మూజ్​ను మళ్లీ మూసేసిన ఇరాన్​

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరినా గాని లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు జరపడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. మరోవైపు, స్విట్జర్లాండ్‌కు తమ దౌత్య బృందాన్ని పంపుతున్నట్లు ప్రకటిస్తూనే అమెరికా తన హామీలను నెరవేర్చే వరకు చర్చల్లో ఎలాంటి పురోగతి ఉండబోదని తేల్చి చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -