Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత  

బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత  

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని గోవింద్ పెట్ గ్రామానికి చెందిన రోహిత్ రానా(14) అనారోగ్యంతో బాధపడుతూ సర్జరీ కోసం నిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ ఓ సి జిల్లా ఇంచార్జి మంత్రి  ధనసరి అనసూయ సీతక్క రూ.2,50,000/- ఎల్ఓసి కాపీని బాధిత కుటుంబ సభ్యులకు జూబ్లీహిల్స్ లో అందజేశారు. ఈ సందర్భంగా కాపీ ఇప్పించిన మంత్రికి, నియోజకవర్గ ఇన్చార్జికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -