Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబి సోదాలు.?

మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబి సోదాలు.?

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. పక్కా సమాచారంతో గుట్టు చప్పుడు కాకుండా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -