- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించారు. పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలోనే 200 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డుకెక్కారు. ఉమెన్స్ టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో హర్మన్ ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్మన్, తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఇప్పటివరకు రెండు వందల టీ20 మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు.
- Advertisement -



