Monday, June 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిద్యుదాఘాతంతో భార్యాభర్తలు మృతి

విద్యుదాఘాతంతో భార్యాభర్తలు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్‌ జల్లా బోధన్‌ మండలం ఉట్‌పల్లిలో విషాదం చోటుచేసుకొంది.  దంపతులు జ్యోతి, సంజీవ్‌లు ఉతికిన దుస్తులు ఆరవేస్తుండగా, విద్యుత్తు తీగలు తగలడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -