- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కళారంగానే తన పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ రంగస్థలంలో తనకంటూ ముద్ర వేసుకున్నారని రంగస్థలం రాష్ట్ర అధ్యక్షులు శివప్రసాద్ అన్నారు. మండలంలోని వాడ్యాల్ గ్రామానికి చెందిన అనగళ్ళ బిక్షపతినీ గురువారం హైదరాబాదులోనీ రవీంద్రభారతిలో శివప్రసాద్ చేతుల మీదుగా సన్మానం అందుకున్నట్లు అని చెప్పారు. కళాకారులను ప్రభుత్వము ఆదుకోవాలని కోరారు. కళాకారులు నైపుణ్యం ద్వారా ప్రజలను చైతన్య చేయడమే కళాకారుల యొక్క లక్ష్యమని చెప్పారు.
- Advertisement -



