- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సంధ్య థియేటర్ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌పై ఉన్న కేసు జులై 6కు వాయిదా పడింది. ఈ కేసులో సోమవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా, షూటింగ్‌ల నేపథ్యంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. ఇందులోని మిగిలినవారంతా హాజరై బాండ్లపై సంతకాలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి కేసును జులై6కి వాయిదా వేసింది.
- Advertisement -



