Sunday, August 2, 2026
E-PAPER
Homeజాతీయంసీఎం విజయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కమల్ హాసన్

సీఎం విజయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కమల్ హాసన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విశ్వనాయకుడు కమల్ హాసన్ ఆయనకు ఎక్స్‌ (ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజును పురస్కరించుకుని కమల్ హాసన్ స్పందిస్తూ… “లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న నా ప్రియ సోదరుడు, ముఖ్యమంత్రి విజయ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -