Saturday, February 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలువికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇప్పటికే సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనంతగిరి గుట్టపై గల హరిత రిసార్ట్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులందరూ హాజరుకానున్నట్లు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -