Wednesday, June 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ డిగ్రీ కళాశాల త్వరగా పూర్తి చేయాలి ఎస్ఎఫ్ఐ 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల త్వరగా పూర్తి చేయాలి ఎస్ఎఫ్ఐ 

- Advertisement -

– ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్
నవతెలంగాణ -పరకాల : ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట నిరసన నిర్వహించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు విద్యార్థులకు సరిపడా రూమ్స్ లేక చదువుకో దూరం అవుతున్నారు. వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించి విద్యార్థులకు న్యాయం చేయాలి,లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్, ఎస్ఎఫ్ఐ పట్టణ ఉపాధ్యక్షుడు అజయ్, సహాయ కార్యదర్శి వినయ్ విష్ణు సాయి తేజ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -