Friday, June 26, 2026
E-PAPER
Homeజాతీయంనీట్ రీ ఎగ్జామ్..కీ విడుదల

నీట్ రీ ఎగ్జామ్..కీ విడుదల

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ గత ఆదివారం, జూన్ 21న జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీ గురువారం విడుదలైంది. ఈ విషయాన్ని పరీక్ష నిర్వహణా సంస్థ ఎన్‌టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ప్రకటించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఆన్సర్ కీని సంస్థ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ కీ పేపర్‌పై అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం ఉంది. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఈ నెల 28, రాత్రి 11.50 నిమిషాల వరకు ఈ ఆన్సర్ కీపై అభ్యంతరాలుంటే తెలపవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -