Monday, June 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలువనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా..ప్రయాణికులకు గాయాలు

వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా..ప్రయాణికులకు గాయాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -