Wednesday, July 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపీఎఫ్‌ చందాదారులకు శుభవార్త..

పీఎఫ్‌ చందాదారులకు శుభవార్త..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పీఎఫ్‌ చందాదారులకు శుభవార్త. ఈపీఎఫ్‌ఓ సంస్థ కొత్త డిజిటల్‌ పోర్టల్‌ను ప్రారంభించి చందాదారులు తన ఖాతాలోని రూ.5 లక్షల వరకు ఉన్న మొత్తాన్ని ఆటోమేటిక్‌ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా తీసుకొనే అవకాశం కల్పించింది. ఈనెల 15 నాటికి పీఎఫ్‌ చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ చేయనున్నట్లు తెలియజేసింది. 8.25% వడ్డీని దాదాపు 34 కోట్ల EPF ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -