Wednesday, July 8, 2026
E-PAPER
Homeఆటలుశ్రీలంకపై 23 ఏండ్ల తర్వాత టెస్ట్ సిరీస్ గెలిచిన వెస్టిండీస్

శ్రీలంకపై 23 ఏండ్ల తర్వాత టెస్ట్ సిరీస్ గెలిచిన వెస్టిండీస్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వెస్టిండీస్ జట్టు శ్రీలంకపై 23 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. యాంటిగ్వాలో జరిగిన రెండో టెస్ట్ డ్రాగా ముగియడంతో, వెస్టిండీస్ 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో వెస్టిండీస్ 16 పాయింట్లు సాధించగా, శ్రీలంక 4 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఈ పరిణామాలతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ చివరి స్థానానికి (9వ స్థానం) పడిపోయింది. వెస్టిండీస్ 16.67 పాయింట్లతో పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టింది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉన్నాయి. టీమిండియా 48.15 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -