Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్డీఓను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు

ఆర్డీఓను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి, పాల్వంచ
పాల్వంచ మండల రెవెన్యూ కార్యాలయాన్ని తొలిసారిగా సందర్శించిన రెవెన్యూ డివిజనల్ అధికారి గిరిని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టెంకి బాల్‌రాజు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట్ రాములు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోమండల తహసీల్దార్ జనార్దన్, మండల విద్యాశాఖ అధికారి రామ్మోహన్ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -