Monday, September 7, 2026
E-PAPER
Homeఆటలునాలుగో రోజు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభం

నాలుగో రోజు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్‌-శ్రీలంకల మధ్య నాలుగో రోజు మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 178 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగోరోజు మొదటి సెషన్‌లో దూకుడుగా ఆడి పరుగులు రాబడితేనే భారత్‌ విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో వేగంగా ఆడాల్సిందే. ప్రత్యర్థి ముందు కనీసం 350 -400 వరకు లక్ష్యం ఉంచగలిగితే ఒత్తిడి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -