- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జన్మదినం సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, రాష్ట్ర అభివృద్ధికి ఆమె సేవలు కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి సీతక్కకు అభినందనలు తెలియజేశారు.
- Advertisement -



